Posts

International Day of Democracy. Steptember.15th.

Image
             The International Day of Democracy , September 15 th .                 The International day of democracy, observed on September 15th each year, was established by the United Nations General Assembly in 2007. This day provides an opportunity for governments, organizations, and individuals to reflect on the fundamental principles of democracy worldwide  to promote and uphold them. It serves as a reminder of the importance of democratic values and institutions in our global society. Origins : The concept of democracy dates back to ancient Greece, where it was practiced in the city-state of Athens as early as the 5th century BC. However, the modern understanding of democracy has evolved significantly over the centuries. The roots of the International Day of Democracy can be traced back to the early 20th century when several countries be...

మిత్రులందరికీ 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో...

Image
           మిత్రులందరికీ   భారత  78 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .   మనదేశ ప్రజలంతా 7 8 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా ఇలా మీ ముందు కొన్ని విషయాలను పంచుకోవడం నాకు ఎనలేని ఆనందంగా ఉంది . ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ ా స్వాతంత్ర్యాల కు దారితీసిన అసంఖ్యాక త్యాగాలను , పోరాటాలను మనం గుర్తించి గౌరవించాలి . ఎన్నో వైవిద్యతలు గల దేశ ప్రజలను ఒక తాటిపైకి తీసుకువచ్చి “ భిన్నత్వంలో ఏకత్వం ”   గల దేశంగా మార్చే క్రమంలో అమరులైన మహనీయులను , వారు పాటించిన   ఆదర్శవంతమైన విలువలను , వారు నమ్మిన ఆశయాలను గౌరవిస్తూ , దేశ స్వాతంత్ర్య సాధన కోసం   వారు చేసిన త్యాగాలను , వారి పోరాట స్పూర్తిని , వారి నిబద్ధత ను మననం చేసుకోవాల్సిన శుభదినం ఈరోజు .              సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా, మంచి భవిష్యత్తును నిర్మించుకోవడానికి మన గత చరిత్రను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నేను తరగతి గదిలో పాఠ్యాంశాల రూపంలో గుర్తు చ...

Dr. B. R. Ambedkar 133rd Birth Anniversary.

Ambedkar Jayanti 2024:  On 133rd birth anniversary of the Father of Indian Constitution, Ambedkar Jayanti is an annual festival celebrated in India to commemorate the birth anniversary of Dr Bhimrao Ambedkar, also known as Babasaheb Ambedkar, who was an Indian jurist, economist, social reformer and politician and is best known as the chief architect of the Indian Constitution. Ambedkar Jayanti is observed on April 14 every year, which is his birth anniversary and on this day, people pay their respects to Dr BR Ambedkar by offering flowers, lighting candles and organising cultural events.  Dr. B.R,Ambedkar was one of the most important figures in Indian history. Born on 14 April, 1891 in the small town of Mhow, located in the present-day state of Madhya Pradesh, Ambedkar went on to become a prominent lawyer, politician, and social reformer who played a major role in India's struggle for independence and in the drafting of the Indian Constitution. He is widely regarded as the Fa...

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా...

75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో … ఈరోజు జనవరి 26న మనం 75వ భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. రిపబ్లిక్‌ డే వేడకులకు మన దేశమంతటా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు , విద్యాలయాలు అంగరంగవైభవంగా మువ్వన్నెల జెండాలతో   ముస్తాబయ్యాయి. మువ్వన్నెల పతాక రెపరెపలతో , మిఠాయిల పంపకాలతో బాలల చిరునవ్వులతో  దేశమంతటా గణతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఇంతటి విశిష్టమైన గణతంత్ర దినోత్సవం గురించి తెలుసుకునేముందు మన స్వాతంత్ర్య మరియు గణతంత్ర దినోత్సవ చారిత్రక నేపథ్యం ఒకసారి గుర్తుచేసుకుందాం...             వ్యాపారం కోసం మన దేశానికి వచ్చిన బ్రిటీషువారు నాటి మనదేశ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకుని, దేశంలోని రాజుల మధ్య అనైక్యతను ఆసరగా చేసుకుని క్రమంగా పట్టుసాధించారు. అనేక రాజ్యాలు, సంస్థా నా లుగా ఉన్న భారతావనిని , విభజించు పాలించు విధానం అవలంభించి, అధికారం హస్తగతం చేసుకున్నారు. దాదాపు 2 శతాబ్దాలకుపైగా బ్రిటీష్ వారి పాలనలో ఉన్న భరతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న విముక్తి లభించింది అని...

DETERMINISM IN GEOGRAPHY

The first approcah of geographical thinking on human – nature relationship is determinism. Environmentalism and Determinism have been used as synonyms with the simple definition that the natural environment is responsible for all human actions.Environmental determinists believe that ecological, climatic, and geographical factors alone are responsible for human cultures and individual decisions. Also, social conditions have virtually no impact on cultural development. Tracing its history, Greek and Roman scholars were the first to explain the physicalcharacteristics and character traits of different people and their culture.In the Greco-Roman era, regional studies were closely tied with the study of history. Aristotle explained the differences between Northern europe and Asian people  in the context of climate causes.He strongly advocated the progress of some countries is the result of their favaourable environmental conditions.       In the middle ages...

ఉపాధ్యాయ దినోత్సవం

నేడు సెప్టెంబర్ 5, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోదర ఉపాధ్యాయినీ - ఉపాధ్యాయ మిత్రులకు శుభాకాంక్షలతో... భారత దేశపు రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం  "సెప్టెంబర్ 5వ" తేదీన  మనం ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మొదట ఒక ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరి, ఎంతోమంది విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది, తన ప్రతిభా పాఠవాలతో అంచెలంచెలుగా ఎదిగి, మన దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవికి ఎన్నిక కాబడి ఉత్తమ సేవలందించిన రాష్ట్రపతులలో ఒకరిగా పేరుతెచ్చుకున్నారు. ఒక స్కూల్ టీచర్  రాష్ట్రపతి  కావడం మన దేశంలో ఉన్న మనలాంటి టీచర్లందరికీ ఎంతో గర్వకారణం. మన జీవితాల్లో ఉపాధ్యాయుల పాత్రను ఎంతో గొప్పదిగా మన సాంప్రదాయ జీవన విధానంలో ఎప్పుడూ గుర్తించి గౌరవించాము, ఇప్పటికీ కూడా గౌరవించబడుతున్నాము. ఎంతగా అంటే, 'ఆచార్య దేవో భవ’ అని మనం, గురువుని దేవుడితో సమానంగా చూస్తాము. ఎందుకంటే, సాధారణంగా పిల్లలు ఎదిగే సంవత్సరాలలో వారు తల్లిదండ్రుల దగ్గర కంటే కూడా, మన ఉపాధ్యాయుల దగ్గరే ఎక్కువ కాలాన్ని గడుపుతారు. తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు ...

ధరీత్రీ దినోత్సవం

ప్రకృతి – మానవాళి – ఆవశ్యకత                  భూమి, పృథ్వి, ధరణి…చాలా పేర్లు. మనకు కనిపించే సూర్య మండలంలోఉన్న తొమ్మిది గ్రహాలలో జీవకోటి మనుగడకు అనుకూలమైన ఒకేఒక్క గ్రహం. ఇక్కడ మనం అనే పదం ఉపయోగించడం జరిగింది. ఆ “మనం” అనే పదమే సమస్యకు మొదట బీజం. భూమి మానవ కేంద్రీకృతం అనే భావనలో మానవుడు బతుకుతున్నాడు. కానీ భూమి మీద ఉన్న సకల జీవకోటిలో మనుషులు కేవలం 0.01%, కానీ మానవుడు భూమికి, ప్రకృతికీ చేసే హాని అన్ని జీవ రాశులతో పోల్చితే 98% అని ఒక ప్రముఖ శాస్త్రవేత్త చెప్పడం జరిగింది.                    “ ప్రకృతిని కనుగొనడం ద్వారా, మీరు మిమ్మల్ని కనుగొంటారు. ” – మాగ్జిమ్ లగాకే.                 చాలా అందంగా రాసిన వాక్యం. ప్రకృతి మన చుట్టూ ఉన్న మొత్తం భౌతిక ప్రపంచం. దీనికి విస్తృత కోణంలో అర్ధం ఉంది. ఇందులో వాతావరణం, పర్యావరణ వ్యవస్థ, వృక్షజాలం, జంతుజాలం ...