Posts

National Voters Day

Image
National Voters Day 2025 National Voters Day (NVD), celebrated annually on  January 25 , honors the foundation of the Election Commission of India and aims to emphasize the importance of voting in a democracy. Instituted in  2011 , this day encourages citizens, especially youth, to participate in the electoral process. The occasion also celebrates the  voting rights  of Indian citizens, a cornerstone of democratic governance. National Voter Day 2025 National Voters Day 2025, observed on January 25th. The year 2025 will mark the 15th National Voters Day. It will focus on empowering new voters, encouraging informed participation, and strengthening democracy. The day will highlight the importance of exercising the right to vote and promote voter education across the nation. National Voters Day 2025 Theme The  theme  for National Voters Day 2025 is expected to continue promoting the idea of active electoral participatio...

ఉత్తరానికో ఉత్తరం

  ప్రపంచ తపాలా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న జరుగుతుంది... స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) స్థాపించబడింది. UPU వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచ తపాలా దినోత్సవం జరుపు కుంటారు...                                 ఈ సందర్భంగా. .. తపాలా అంటే గుర్తుకు వచ్చే ఉత్తరానికో ఉత్తరం ... పూజ్యులైన ఉత్తరం గారికి నమస్కారములతో , ఉభయకుశలోపరి .... ఇంతకూ ,   ఉత్తరమా .. ఉత్తరమా ...   నీ ఆచూకీ ఎక్కడమ్మా ? ఉత్తరం అనే మూడక్షరాలు నేడు కళ తప్పిపోయాయి కావచ్చు . మన్నించు నేస్తమా .. నీ గొప్ప తనాన్ని తగ్గించి తప్పుచేసింది మేమేకదా ... ఆధునిక యాంత్రిక యుగంలో ప్రవేశించి నీ ఆనవాళ్ళను చిదిమేశాము . ఎన్ని సంవత్సరాలుగా నీతో అనుబంధం పెంచుకున్నాం . నీతో ఎన్ని మధుర ఙ్ఞాపకాలను పంచుకున్నాం. ఆ ఙ్ఞాపకాలను ఇరవై ఒకటవ శతాబ్దంలో పూర్తిగా అటకెక్కించాం . ఊహ తెలిసిన కొత్తలో ...

International Day of Democracy. Steptember.15th.

Image
             The International Day of Democracy , September 15 th .                 The International day of democracy, observed on September 15th each year, was established by the United Nations General Assembly in 2007. This day provides an opportunity for governments, organizations, and individuals to reflect on the fundamental principles of democracy worldwide  to promote and uphold them. It serves as a reminder of the importance of democratic values and institutions in our global society. Origins : The concept of democracy dates back to ancient Greece, where it was practiced in the city-state of Athens as early as the 5th century BC. However, the modern understanding of democracy has evolved significantly over the centuries. The roots of the International Day of Democracy can be traced back to the early 20th century when several countries be...

మిత్రులందరికీ 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో...

Image
           మిత్రులందరికీ   భారత  78 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .   మనదేశ ప్రజలంతా 7 8 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా ఇలా మీ ముందు కొన్ని విషయాలను పంచుకోవడం నాకు ఎనలేని ఆనందంగా ఉంది . ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ ా స్వాతంత్ర్యాల కు దారితీసిన అసంఖ్యాక త్యాగాలను , పోరాటాలను మనం గుర్తించి గౌరవించాలి . ఎన్నో వైవిద్యతలు గల దేశ ప్రజలను ఒక తాటిపైకి తీసుకువచ్చి “ భిన్నత్వంలో ఏకత్వం ”   గల దేశంగా మార్చే క్రమంలో అమరులైన మహనీయులను , వారు పాటించిన   ఆదర్శవంతమైన విలువలను , వారు నమ్మిన ఆశయాలను గౌరవిస్తూ , దేశ స్వాతంత్ర్య సాధన కోసం   వారు చేసిన త్యాగాలను , వారి పోరాట స్పూర్తిని , వారి నిబద్ధత ను మననం చేసుకోవాల్సిన శుభదినం ఈరోజు .              సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా, మంచి భవిష్యత్తును నిర్మించుకోవడానికి మన గత చరిత్రను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నేను తరగతి గదిలో పాఠ్యాంశాల రూపంలో గుర్తు చ...

Dr. B. R. Ambedkar 133rd Birth Anniversary.

Ambedkar Jayanti 2024:  On 133rd birth anniversary of the Father of Indian Constitution, Ambedkar Jayanti is an annual festival celebrated in India to commemorate the birth anniversary of Dr Bhimrao Ambedkar, also known as Babasaheb Ambedkar, who was an Indian jurist, economist, social reformer and politician and is best known as the chief architect of the Indian Constitution. Ambedkar Jayanti is observed on April 14 every year, which is his birth anniversary and on this day, people pay their respects to Dr BR Ambedkar by offering flowers, lighting candles and organising cultural events.  Dr. B.R,Ambedkar was one of the most important figures in Indian history. Born on 14 April, 1891 in the small town of Mhow, located in the present-day state of Madhya Pradesh, Ambedkar went on to become a prominent lawyer, politician, and social reformer who played a major role in India's struggle for independence and in the drafting of the Indian Constitution. He is widely regarded as the Fa...

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా...

75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో … ఈరోజు జనవరి 26న మనం 75వ భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. రిపబ్లిక్‌ డే వేడకులకు మన దేశమంతటా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు , విద్యాలయాలు అంగరంగవైభవంగా మువ్వన్నెల జెండాలతో   ముస్తాబయ్యాయి. మువ్వన్నెల పతాక రెపరెపలతో , మిఠాయిల పంపకాలతో బాలల చిరునవ్వులతో  దేశమంతటా గణతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఇంతటి విశిష్టమైన గణతంత్ర దినోత్సవం గురించి తెలుసుకునేముందు మన స్వాతంత్ర్య మరియు గణతంత్ర దినోత్సవ చారిత్రక నేపథ్యం ఒకసారి గుర్తుచేసుకుందాం...             వ్యాపారం కోసం మన దేశానికి వచ్చిన బ్రిటీషువారు నాటి మనదేశ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకుని, దేశంలోని రాజుల మధ్య అనైక్యతను ఆసరగా చేసుకుని క్రమంగా పట్టుసాధించారు. అనేక రాజ్యాలు, సంస్థా నా లుగా ఉన్న భారతావనిని , విభజించు పాలించు విధానం అవలంభించి, అధికారం హస్తగతం చేసుకున్నారు. దాదాపు 2 శతాబ్దాలకుపైగా బ్రిటీష్ వారి పాలనలో ఉన్న భరతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న విముక్తి లభించింది అని...