ఓటు హక్కు ప్రాధాన్యత
ఎన్నికల సమయంలొ ఓటు వేయాలా ? వద్దా ? అని ఆలోచించొద్దు. ఓటు వేయాలా ? వొద్దా అని ఆలోచించొద్దు…..అవి “ఎన్నిక”లు. అని అన్నారు ఒక ప్రఖ్యాత వక్త. ” ఓటు అనేది ప్రతీ పౌరుడి ప్రాధమిక హక్కు. మన ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడే బాధ్యత మనదే” అని హిల్లరీ క్లింటన్ చెప్తారు. బ్రిటీష్ పరిపాలన నుండి విముక్తిని పొంది, సొంత రాజ్యాంగాన్ని జాతికి అంకితం ఇచ్చుకున్న తరువాత 1951 ప్రజల పాతినిద్య చట్టం నుండి ఓటు హక్కును మనకు అందించారు. మనదేశం లో 1950లో ఎన్నికల సంఘం ఏర్పాటయింది. దేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ప్రకారం ఓటుహక్కును కల్పించారు. ఓటు ద్వారా తమను పరిపాలించే నాయకులను పౌరులు ఎన్నుకునే ప్రక్రియే “ఎన్నికలు”. దీనిలో ఓటు వేసే పౌరులనే “ఓటర్లు” అనడం పరిపాటి. 1952 మొదటి సాధారణ ఎన్నికల నుండి ఇప్పటికి17 సాధరాణ ఎలక్షన్స్ జరిగాయి. జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు వచ్చిన ప్రతీ ఒక్కరూ ఓటరు గా గుర్తింపు పొందాలి. ” ఓటరు గా గర్వపడండి. ఓ...
Comments
Post a Comment